తెలుగు వార్తలు » Congress party in Goa
వైద్యుల నిర్లక్షం వల్లే గోవాకు చెందిన తమ పార్టీ సీనియర్ నేత జితేంద్ర దేశ్ ప్రభు మరణించారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. జితేంద్ర దేశ్ ప్రభు గోవా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సినయర్ నేత. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన న్యూమోనియాతో బాధపడుతున్నారు. అయితే గత నెలలో న్యూమోనియా తీవ�