తెలుగు వార్తలు » Congress Party In Ap
ఏపీలో కాంగ్రెస్ కు ఇలాంటి దుస్థితి వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. నేతలే కాదు పార్టీ కండువాలు కూడా కలకనలేదేమో..ఒక్క సీటు కాదు కదా…పార్టీ నడపడానికి నేతలే కరువయ్యారు ఇప్పుడు. ఇప్పటికే నడిసంద్రంలో ఉన్న పార్టీని ఓటమికి బాధ్యత అంటూ రఘువీరారెడ్డి చేతులెత్తేశాడు. ఇప్పుడు ఏపీలో నిండా మునిగిన కాంగ్రెస్ నావకు కెప్టెన్ ను వెతి�