తెలుగు వార్తలు » Congress party blaming BJP
బిజెపి అధినాయకత్వం రాజస్థాన్లోని ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 15 కోట్ల రూపాయలు ఇస్తామని ఆశ చూపుతున్నారని, ఇతరత్రా సాయం కూడా చేస్తామంటూ వారిని తమ పార్టీలోకి లాగేందుకు ప్రలోభాలకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల తర్వాత బిజెపి అధినాయకత్వం కన్ను...