తెలుగు వార్తలు » CONGRESS OPPOSES
లోక్ సభలో జలియన్ వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ (సవరణ) బిల్లు ప్రవేశాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. జలియన్ వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ నిర్వహిస్తున్న ట్రస్టుకు శాశ్వత సభ్యుడుగా ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుని తొలగింపునకు ఉద్దేశించిన బిల్లు ఇది. సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ బిల్లును ప్రవేశ[పెట్టా�