తెలుగు వార్తలు » Congress Mp Jairam Ramesh
ఉపగ్రహాలను, రాకెట్లను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపడమే గాక,, ఇటీవలి చంద్రయాన్-2 మిషన్ తో మరింతగా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన ‘ ఇస్రో ‘ లో..వాద్య సంగీతంతో జనాలను ఆకట్టుకోగలిగే అద్భుతమైన ఓ ఆర్టిస్టు కూడా ఉన్నారు. బెంగుళూరులోని యు.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ అయిన పి. కున్హికృష్ణన్ మంచి వేణుగాన విద్వాంసుడు క�