తెలంగాణ ప్రజలు మానవతా విలువలతో ఉన్నారని అన్నారు ప్రజాగాయకుడు గద్దర్. టీఆర్ఎస్ నేతలు చెబుతున్న మాటలకు ఉబ్బిపోవడానికి ప్రజలు బెలూన్లు కాదన్నారాయన. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి.. రుణం తీర్చుకోవాలంటే.. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న 16 మంది ఎంపీలను గెలిపించాలని ప్రజలను కోరారు గద్దర్. సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్