హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్‌కి మరో షాక్ తగిలింది. సీనియర్ నేత, ఏఐసీసీ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇక తన రాజీనామా లేఖను అధినేత రాహుల్‌గాంధీకి పంపించారు. గతంలో కన్నా ఇప్పుడు పార్టీలో ధన రాజకీయాలు పెరిగిపోయాయని… అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ