తెలుగు వార్తలు » Congress Mla Tv9 live
గతకొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెరదించారు. తాను పార్టీ మారడం ఖాయమని తేల్చి చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అవుతుందన్నారు. లీగల్, టెక్నికల్ అంశాలు చూసుకుని త్వరలోనే బీజేపీలో చేరతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ షోకాజు నోటీసు.. ఇవ్వడంపై మం�