తెలుగు వార్తలు » Congress MLA Kunal Choudhary
కరోనా ఆ ఎమ్మెల్యేను ఓటు వేయడం నుంచి ఆపలేదు. పీపీఈ కిట్ ధరించి వచ్చి మరీ తన ఓటును వినియోగించుకున్నారు ఆ ఎమ్మెల్యే.