తెలుగు వార్తలు » Congress leadership crisis
కాంగ్రెస్‌పార్టీని ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించడం లేదంటూ ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాకరేపుతున్నాయి.. సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించడాన్ని..
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎవరుండాలో త్వరగా ఎన్నుకోవాలని..లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ హెచ్చరించారు. అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో కొత్త ప్రెసిడెంట్ కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఒక ప్రతిపాదనను తెరపైకి తీసుకవచ్చారు. రాహుల్ గాంధ�