తెలుగు వార్తలు » congress leaders want ktr
Congress leaders want KTR as Chief Minister of Telangana: కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని టీఆర్ఎస్ వర్గాలే కాదు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా కోరుకుంటున్నారట. వినడానికి ఆశ్చర్యంగా వున్నా.. ఇది నిజమని అంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే కీలక మార్పులు రాబోతున్నాయట. ముఖ్యమంత్రి సీట్లో కేటీఆర్ కూర్చొబోతున్నారట. ఈ వార్తలు ఈ మధ్య తెగ వైర�