తెలుగు వార్తలు » CONGRESS LEADERS MISTAKEN AS KIDNAPPERS
మధ్యప్రదేశ్ లోని బేతూల్ జిల్లాలో.. నవల్ సింహ్ అనే గ్రామమది. గురువారం రాత్రి ముగ్గురు కాంగ్రెస్ నాయకులు కారులో ప్రయాణిస్తుండగా.. పిల్లలను అపహరించుకుపోయే ముఠా సభ్యులనుకుని వారిని గ్రామస్తులు చితకబాదారు. ధర్మేంద్ర శుక్లా, ధర్ముసింగ్ లాంజీవర్, లలిత్ భాస్కర్ అనే ఈ కాంగ్రెస్ నేతల కారుకు అడ్డుగా వారు చెట్ల కొమ్మలను విరిచి �