తెలుగు వార్తలు » Congress leaders merged in TRS
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు హాట్‌హాట్‌గా జరుగుతున్నాయి. తమ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను స్పీకర్ పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. దీనికి సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. మీరిచ్చింది గాలి పిటిషన్లు కాబ్టట్టే పట్టించుకోలేదని ఘాటు వ్యాఖ్యలు చేశ