తెలుగు వార్తలు » congress leaders criticising revanth
కేటీఆర్ ఫామ్ హౌజ్‌పై డ్రోన్ వదిలి అరెస్టైన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై గులాబీ నేతలు దూకుడు పెంచారు. ఆయన వ్యాపార అక్రమాలపై దృష్టి సారించారు. ఏపీలో రేవంత్ రెడ్డి అక్రమ వ్యాపారాలు చేస్తున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామంటున్నారు టీఆర్ఎస్ నాయకులు.