తెలుగు వార్తలు » Congress Leader Vijayashanthi Fires on TRS
టీఆర్ఎస్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ భట్టి చేస్తున్న ఆమరణ దీక్ష పై యావత్ తెలంగాణ చర్చించుకుంటుందని చెప్పారు. సీఎల్పీ విలీనంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం వచ్చిన ప్రతిపక్ష హోదాను లాక్కున్నారని ధ్వ