తెలుగు వార్తలు » Congress Leader Urmila Matondkar
లోక్ సభ ఎన్నికల ముందు మహారాష్ట్రలో తమ పార్టీ స్టార్ కాంపెయినర్ గా భావించి టికెట్ కూడా ఇఛ్చిన కాంగ్రెస్ పార్టీని బాలీవుడ్ నటి, ఈ పార్టీ నేత ఊర్మిళా మటోండ్కర్ వీడారు. అయిదు నెలల పాటు కాంగ్రెస్ లో సాగిన ఈమె మంగళవారం పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో అంతర్గత రాజకీయాలు మరీ ముదిరిపోయాయని, చిల్లర రాజకీయాలకు తనను పావుగా విన�