తెలుగు వార్తలు » Congress Leader Succumbs To Coronavirus
దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే అనేక మంది ప్రజలు మృత్యువాతపడ్డారు. అంతేకాకుండా కరోనాపై పోరులో ప్రజలను ముందుండి నడిపిస్తున్న పోలీసులు, వైద్యులలో కొంతమంది కూడా ఈ వైరస్ బారిన పడి మృతి చెందారు. ఇక తాజాగా కరోనా కారణంగా కాంగ్రెస్ సీనియర్ నేత, అహ్మదాబాద్ కార్పొరేటర్ బద్రుద్దీన్ �