తెలుగు వార్తలు » Congress leader Sampath
యురేనియం తవ్వకాల అంశం కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది. మంగళవారం జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో యురేనియంపై చర్చించారు. అయితే అఖిలపక్ష సమావేశం నిర్వహించడంపై సంపత్ ఫైర్ అయ్యారు. యురేనియం అంశాన్ని తెర మీదకు తెచ్చింది తామని, యురేనియంకు పవన్ కళ్యాణ్‌కు సంబంధం ఏంటని సంపత్ ప్రశ్నించారు. జాతీయ పార్టీ వెళ్లి జనసేన జెండ�