తెలుగు వార్తలు » Congress Leader Priyanka Gandhi Protest
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సోమవారం ఇండియా గేట్ వద్ద రెండు గంటలపాటు మౌన దీక్ష పాటించారు. పౌరసత్వ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేసి.. బాష్పవాయువు ప్రయోగించిన విషయం తెలిసిందే..యూనివర్సిటీ లైబ్రరీలో, బాత్ రూమ�