తెలుగు వార్తలు » congress leader kamalnath
మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో దాబ్రా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇమర్తీ దేవి.. తన సమీప అభ్యర్థికన్నా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ 18 స్థానాల్లో, కాంగ్రెస్ 9 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఈ బై పోల్స్ ముఖ్యంగా బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు అగ్నిపరీక్షే !