తెలుగు వార్తలు » Congress Leader Jagga Reddy
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌లను ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడంలో తప్పులేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును స్వాగతిస్తున్నానని, కేసీఆర్ అను�