తెలుగు వార్తలు » Congress leader in Shadnagar kidnapped and murdered
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని మర్డర్ చేశారు కిడ్నాపర్లు. ఓ వివాదస్పద ల్యాండ్ విషయంలో జడ్చర్ల (బాదేపల్లి) మాజీ సింగిల్ విండో చైర్మన్ రామచంద్రారెడ్డిని( పెట్రోల్ బంక్ రామచంద్రారెడ్డి) ఇటీవల షాద్ నగర్‌లో కిడ్నాప్ చేశారు ఆగంతకులు.