తెలుగు వార్తలు » congress leader ghulam nabi azad
ఆర్టికల్ 370 అధికరణాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం. జమ్మూ కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించేందుకు శ్రీనగర్ చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ను పోలీసులు అక్కడి విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే మీడియాతో మాట్లాడుతూ కశ్మీర్ ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచేందుకే ప్రభుత్వం ఈ