తెలుగు వార్తలు » Congress Leader D.k.shivakumar
మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డి.కె. శివకుమార్ ని ఈడీ సుదీర్ఘంగా విచారిస్తోంది. గత నెలలో మొదలైన విచారణ ఇంకా కొనసాగుతోంది. బుధవారం ఆయనను ఈడీ అధికారులు కొన్ని గంటలపాటు విచారించారు. అయితే ఈ విచారణలో ఆయన చాలావరకు పొంతనలేని సమాధానాలు చెప్పారని, చాలా ప్రశ్నలకు తెలియదంటూ దాటవేశారని వ�