తెలుగు వార్తలు » Congress leader Adhir Ranjan Chowdhury
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) పై ప్రకటనలు చేసిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే పై కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. లోక్‌సభలో పార్టీ నాయకుడిగా ఉన్న చౌదరి కొత్తగా నియమించబడిన ఆర్మీ చీఫ్‌కు “తక్కువ మాట్లాడండి మరియు ఎక్కువ పని చేయాలి” అని సలహా ఇచ్చారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర