తెలుగు వార్తలు » congress leader adhir ranjan choudhury
జమ్మూ కాశ్మీర్ పై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మీద మంగళవారం లోక్ సభలో చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ‘ సెల్ఫ్ డబ్బా ‘ యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలను ఇరకాటంలో పడేసింది. అతని ‘ నోటి దురుసుతనం ‘ వారిని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. జమ్మూ కాశ్మ