తెలుగు వార్తలు » Congress Jain
ఉదయపూర్‌లోని రాజస్థాన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో మీడియా అధికారిగా పనిచేస్తున్న వినోద్ జైన్ తన తన కుమారుడికి ‘కాంగ్రెస్ జైన్’ అని పేరు పెట్టాడు. తన కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉందని, తన భవిష్యత్ తరం కూడా కాంగ్రెస్ అడుగుజాడల్లో నడుచుకోవాలని నేను కోరుకుంటున్నారని, అందువల్ల పార్టీ పేరు మీద బాలుడికి పేరు ప�