తెలుగు వార్తలు » congress is not our enemy
మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య లుకలుకలు ఇంకా కొనసాగుతుండగా.. సేన సీనియర్ నేత.. ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం కొత్త ‘ ప్రతిపాదన ‘ తెర పైకి తెచ్చారు. రాష్ట్రంలో ఎవరూ (ఏ పార్టీ కూడా) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాని పక్షంలో.. తామే ఇందుకు బాధ్యత వహిస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకేమీ శత్రువు కాదని ‘ సన్నా�