తెలుగు వార్తలు » Congress dissenters
భారతదేశ చరిత్రలో అతి పురాతన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండుగా చీలిపోయే పరిస్థితిలో ఉందా? ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్న ఆ 23 మంది కాంగ్రెస్ నేతలూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? దశా..దిశా కోల్పోయి..నాయకత్వ సంక్షోభంతో అల్లాడుతున్న కాంగ్రెస్ నావ రాబోయే రోజుల్లో ముక్కలు కానుందా?
కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవి కోసం గత కొద్ది రోజులుగా పార్టీలో అంతర్గతంగా, బహిర్గతంగా జరుగుతున్న వివాదాలు చివరకు పార్టీకే చేటు తెచ్చే విధంగా మారాయి..