తెలుగు వార్తలు » congress condemn
కాశ్మీర్ పై కేంద్రం ప్రజలను ఎందుకలా భయపెడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రశ్నించారు. అమర్ నాథ్ యాత్రికులు, టూరిస్టులు, తక్షణమే ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలని కేంద్ర హోం శాఖ ఎందుకు హఠాత్తుగా హెచ్ఛరించిందని ఆయన అన్నారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ అలర్ట్ ప్రకటనతో ప్రజలు, యాత్రికు