తెలుగు వార్తలు » congress claim submit letters of support to governor
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించాయి. ఈ మేరకు తమ పార్టీల ఎమ్మెల్యేల మద్దతు లేఖలను ఈ పార్టీలు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి సమర్పించాయి. తమ 54 మంది ఎమ్మెల్యేలలో 51 మంది సంతకాలను ఎన్సీపీ అందజేయగా.. శివసేన తమ 63 మంది, కాంగ్రెస్ 44 మంది సభ్యుల మద్దతు లేఖలను సమర్పించాయ�