తెలుగు వార్తలు » Congress Chief Whip Mahesh Joshi
రాజస్థాన్ లో ఎమ్మెల్యేల బేరసారాల కేసులో దర్యాప్తునకు 8 మంది సభ్యులతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. జైపూర్ క్రైమ్ పోలీసుల విభాగంతో బాటు క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ కూడా సంయుక్తంగా దీనిపై ఇన్వెస్టిగేట్ చేయనుంది. ఎస్పీ వికాస్ శర్మ ఆధ్వర్యాన..