తెలుగు వార్తలు » Congress Chief Sonia Gandhi discharged from hospital
సర్ గంగారాం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. జులై 30వ తేదీన హెల్త్ చెకప్‌ల కోసం ఆస్పత్రిలో చేరారు సోనియా గాంధీ. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే ఉందని గంగారం ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాగా జులై 30న సోనియా గాంధీ..