ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ లో గ్రూప్ పాలిటిక్స్ తారాస్థాయికి చేరాయి. సంబాల్ డీసీసీ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో గొడవ జరిగింది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. రెండు గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. డీసీసీ ప్రెసిడెంట్ వి.మలేశ్ కుమార్ సమక్షంలోనే ఈ దాడి జరిగింది. �