తెలుగు వార్తలు » Congress Candidate List 2019
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆమోదించిన జాబితాను గురువారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్‌వాస్నిక్ విడుదల చేశారు. విజయవాడ లోక్‌సభ స్థానానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు, విశాఖపట్నం నుంచి పార్టీ రాష్ట్ర మహిళా కా�