తెలుగు వార్తలు » Congress Candidate Kuldeep Bishnoy Victory
హర్యానాలోని ఆదంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన టిక్ టాక్ స్టార్ సోనాలీ ఫోగత్ ఓటమి చెందారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్ ఆమెను ఓడించారు. ఆయనకు 64 వేల ఓట్లు రాగా.. సోనాలీకి సుమారు 34 వేల ఓట్లు లభించాయి. ఇక దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ తరఫున పోటీ చేసిన రమేష్ కుమార్ 15 వేల ఓట్లతో సరి�