తెలుగు వార్తలు » Congress 7 Seats Lead
మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో 20 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 7 స్థానాల్లో లీడ్ లో ఉంది. మధ్యాహ్నం వేళ..బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా.. ‘విజేతలైన తమ పార్టీ అభ్యర్థులను’ అభినందిస్తూ ట్వీట్లు చేశారు. విజయం మనదేనని అన్నారు. ఇక యూపీలో 7 సీట్లకు గాను బీజేపీ 4 సీట్లలో ఆధిక్యంలో ఉం�