ఏపీ కాంగ్రెస్ అనంతపురం జిల్లా మడకసిరలో ప్రత్యేక హోదా భరోసా యాత్రను ప్రారంభించింది. ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీ, కర్నాటక మంత్రి శివకుమార్, ఏపీసీసీ చీఫ్ రఘువీరా, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తదితర నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. 13 జిల్లాలను చుడుతూ మార్చి 3న ఇచ్చాపురంలో యాత్ర ముగుస్తుంది. ఈ నెల 22న తిరుపతిల