కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్గా సోనియా గాంధీ పదవీకాలాన్ని మరికొంత పొడిగిస్తారనే ప్రచారంపై ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది. పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ముగిసేవరకూ ఆమె ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. ఆమె వారసుడు ఎన్నుకోబడే వరకు సోనియా గాంధీ కొనసాగుతుందని పార్టీనేత అభిషేక్ మను సింగ్వి చెప్పారు.