తెలుగు వార్తలు » confirms
సూపర్ స్టార్ మహేశ్‌బాబు 'వన్ నేనొక్కడినే' సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతిసనన్ అందరికి గుర్తుండే ఉంటుంది.
టాలీవుడ్ యాక్టర్ ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది.