తెలుగు వార్తలు » Confidential
‘చైనాతో చర్చలు కాన్ఫిడెన్షియల్.. ఏదీ ముందుగా ఊహించి చెప్పజాలం’ అన్నారు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్. సరిహద్దుల్లో ఉద్రిక్తతపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన..అంతా రహస్యం అంటే రహస్యమే అన్నట్టు జవాబిచ్చారు. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా చర్చలైతే జరుగుతున్నాయని, ఇవి పురోగమన దశలో సాగుతున్నాయన్నారు. అయితే నియంత్రణ రేఖ పొడవ�