తెలుగు వార్తలు » CONFIDENCE
కర్ణాటక రాజకీయ సంక్షోభం ఇంకా కొన సా… గుతోంది. తన ప్రభుత్వ మనుగడకు ఢోకా లేదని సీఎం కుమారస్వామి ధీమా వ్యక్తం చేస్తుండగా.. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశమైంది. కాంగ్రెస్, జేడీ -ఎస్, బీజేపీ సభ్యులంతా వేరువేరు బస్సుల్లో విధాన సౌధ చేరుకున్నారు. సభలో విశ్వాస పరీక్షకు తాను సిధ్ధమని, సమయం చెప్పాలని కుమారస్వామి ఇదివరకే స్పీకర