తెలుగు వార్తలు » conference
అమెరికాను కరోనా మెల్లగా వణికిస్తోంది. ఈ వ్యాధికి గురై తాజాగా ఫ్లోరిడాలో ఇద్దరు మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 17 మందికి పెరగగా.. 330 కేసులు నమోదయ్యాయి.