తెలుగు వార్తలు » Confer Bharat Ratna to SPB
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రముఖ నటుడు కమల్ హాసన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల స్వర్గస్థులైన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు.