తెలుగు వార్తలు » Conducting Teleconference
తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్న వార్తల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. విదేశీ పర్యటనలో ఉన్న బాబు ఇవాళ మరోసారి పార్టీ సీనియర్లు, నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆరుగురు రాజ్యసభ్యుల్లో నలుగురు సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం.. వారి విలీనాన్ని రాజ్�