తెలుగు వార్తలు » conducted test
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్ సోకిన వాళ్లు ఎంత మంది ఉన్నారనే విషయాన్ని గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిరో సర్వైలెన్స్ నిర్వహించింది. ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన వ్యక్తుల్లో 3,750 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. కృష్ణా జిల్లాలో సుమారు 20%, తూర్పుగోదావరి జిల్లాలో 15%, అనంతపురం జిల్లాలో 12% నుంచి 14%, నెల్లూరు �