తెలుగు వార్తలు » conduct of examinations
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న వేళ ఉస్మానియా విశ్వవిద్యాలయం రికార్డును నెలకొల్పింది. కష్టమైనా.. విద్యార్థులకు నష్టం కలుగకుండా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించింది. విద్యార్థులు అకడమిక్ ఇయర్ నష్టపోకుండా చేసింది.