తెలుగు వార్తలు » conduct certificate
కాండక్ట్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకునే వారికి పుదుచ్చేరి పోలీసులు కొత్త పరీక్ష పెడుతున్నారు. కాండక్ట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు జాతీయ గీతం తప్పులు లేకుండా పాడితేనే సర్టిఫికెట్ ఇస్తామంటూ కండీషన్ పెట్టారు.