తెలుగు వార్తలు » condolence video
గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మరణంపై ఆయన ప్రియ స్నేహితుడు, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్పందించారు. ఆయన ఓ వీడియో ద్వారా తన దుఃఖాన్ని వెలిబుచ్చారు. ‘త్వరగా లేచిరా.. నిన్ను చూడటానికి నేను వేచి ఉన్నానని చెప్పాను. కానీ నువ్వు వినిపించుకోలేదు. వెళ్లిపోయావు. ఎక్కడికి వెళ్లావు. గంధర్వలోకంలో పాడటా�