తెలుగు వార్తలు » condolence
మాతృవియోగం పొందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామికి ప్రముఖుల నుంచి పరామర్శలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేసి స్వామిని పరామర్శించగా....
శాసనమండలి రేపటికి వాయిదా పడింది. వర్షకాల సమావేశాల్లో భాగంగా సోమవారం శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మృతి పట్ల శాసనమండలి సంతాపం తెలిపింది.
దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. రామలింగారెడ్డి మృతిపట్ల తెలంగాణ శాసనసభలో సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం తెలిపింది. ప్రణబ్ మృతిపట్ల తెలంగాణ అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు.